Adani US Bribe Case.. అదానీని అరెస్ట్ చేస్తే పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి- Rahul Gandhi | Telugu

2024-11-21 2,044

దేశంలో అవినీతి అక్రమాలు జరిగాయి అంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, కానీ అదానీని ఎందుకు అరెస్టు చేయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

rahul gandhi shocking comments after us charges adani should be arrested today pm modi protecting

#adani
#rahulgandhi
#pmmodi
#adaniusbridecase
#congress
#gautamadani
#india
#us

~ED.234~PR.39~HT.286~